బట్టలు చించుకుంటున్నా..వేషాలు రావడం లేదని..పూనమ్ సెక్స్ చేసిందట


ఒక్కోరిది ఒక్కో స్టైల్ సినిమా(య)లోకంలో..ఎలాగైనా పైకొచ్చేస్తారు కొందరు..ఎలాగోలా స్టార్ డమ్ తెచ్చేసుకుంటారు..ఎంతో కష్టపడి పేరు తెచ్చుకుంటారు కొందరు..ఇవన్నీ కాకుండా..జనంలో ఏది తొందరగా వెళ్లిపోతుందో..అది మంచో చెడో ..చూస్కోకుండా చేసేస్తూ..పేరు తెచ్చుకుంటారు కొందరు..అడ్డదారిలో ముందు పేరు తెచ్చుకున్నా..తర్వాత పద్దతిగా బిహేవ్ చేసేవాళ్లు చాలామంది ఉఁటారు..ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే..ఉపస్థు కన్పించేలా..ఎద అందాలు ప్రదర్శిస్తూ..తన ఇష్టం వచ్చినట్లు ప్రవేట్ వీడియోలు కూడా పోస్ట్ చేసే ఓ సుందరి ఇవాళ (జనవరి 19) తన బాయ్ ఫ్రెండ్ తో శృంగారం నెరపుతున్న వీడియో ఒకటి పోస్ట్ చేసిందట..

ఉదయం నుంచీ ఒకటే హడావుడి..మంచికంటే చెడే ఎక్కువగా పాకుతుంది కదా..అందుకే ఈ  అమ్మడికి ఇన్ స్టా గ్రామ్ లో 20 లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు..ఉండరు మరి..ఏ బ్లూ ఫిల్మో చూసే తిప్పలు తప్పిస్తూ..శరీరమంతా చూపించేసుకునే ఇలాంటివారికి బానే అభిమానులు ఉంటారు..గతంలో బూతు పత్రికలు..బూతు సాహిత్యం- పైకి ఏవగించుకుంటూ లోపల ఆనందించేవారికి అందుబాటులో ఉండేవి..కాలక్రమంలో అవి కాస్తా నట్టింట్లోకి నెట్ రూపంలో వచ్చేస్తున్నాయ్.

ఆ దశా దాటేసి..ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ లలో ఇలా లైవ్ పోర్న్ లు వస్తున్నాయ్..ప్రపంచంలోనే అతి ఎక్కువగా బూతు (శృంగారం) చూసేసి ఎంజాయ్ చేసేది మనోళ్లే..మరి దాన్ని క్యాష్ చేసుకుందామనే 'స్వాతి' ముత్యాలనాయుళ్లూ..పూనమ్ పాండేలు తక్కువ ఉంటారా..అందుకే పూనమ్ పాండే..సినిమాల్లో లక్ టెస్ట్ చేసుకుంది..ఫెయిల్..కనీసం ఇక్కడి అందాలు చూసైనా కాస్త ఛాన్సులు ఇవ్వండే..అన్నట్లుగా..ఇప్పుడీ పోగాలం బుద్దులతో వీడియో పోస్ట్ చేసింది గామోసు..ఐనా సరే..అటు ఆర్జీవీ కానీ..ఇటు వెబ్ సిరీస్ నిర్మాతలు కానీ ఆమెవైపు కన్నెత్తి చూడటం లేదు..దీని బదులు ఆమే..ఓ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తితే..టైటిల్..-ఈ పిల్లకి పెళ్లవుతుందా..-అని
(  మన మాలిక.org నుంచి చూసే వీక్షకులకు ఇబ్బంది కలిగించకూడదని ఓ సంప్రదాయబద్దమైన ఫోటోతో మాత్రమే పోస్ట్ చేస్తున్నా..వీడియో కోసం ఇన్ స్టా గ్రామ్ కి వెళ్లాల్సిందే)

దానికి ఫేస్ బుక్లో మనోళ్లు కొంతమంది..పాండ్యా చేస్తా అన్నది ఈమె చేసి చూపించినట్లుంది..పాండే..పాండ్యా దగ్గర సంబంధం ఉన్నట్లే అంటూ జోక్స్ కట్ చేస్తున్నారు కూడా


Comments