బస్తీ కొడకల్లారా ఏం బుద్దుల్రా ఇవి..అఁదుకేరా ఇలాంటి రోగాలొస్తున్నాయ్


ప్రపంచమే మనిషనేవాడు లేకుండా పోయే రోజు వస్తుందా అంటే..ఇప్పుడున్న రోజులు అవే మరి..కరోనా సోకిందంటే అదృష్టం బావుుండి బైటికి రావడం..ట్రీట్ మెంట్ అందడం కూడా అంతా మనకి భూమ్మీద నూకలుంటేనే లేదంటే..ఇన్ని మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయ్...ఇలాంటి పరిస్తితుల్లో ప్రాణాలు కాపాడగలిగేది..పరీక్షలు చేయించుకుని అది ఉందంటే గమ్మున ట్రీట్ మెంట్ తీసుకోవడమే..కానీ అలా టెస్ట్ చేయాలంటే ఎలా...

అందుకే కదా...రేయింబవళ్లూ...డాక్టర్లు..వైద్యసిబ్బంది హెల్త్ వర్కర్లు..ఇళ్ల చుట్టూ తిరుగుతుంది..మరి అలాంటి వాళ్లని వేధించే కుక్కలను ఏం చేయాలి...ఏనాడైనా..అమ్మాబాబు సరిగా గడ్డి పెడితే ఇలా తయారవుతారా..?  ఫుటకలలోనే జాడ్యం ఉంటే..ఇక పిడకలతో కానీ పోదుకదా..కొంత మరక సన్నాసులైతే మరీ..హాస్పటల్స్ లో చేరినా కూడా..అదే పోత..ఇలాంటి కుక్కల కొడుకులకు..ఏం చేయాలి...కోసి కారం పెట్టాలి...

వీలైతే అండమాన్ కి తీసకపోయి అక్కడ చేయించాలి  ట్రీట్ మెంట్..సెంటినలీ అని ఓ తెగ ఉంటుందక్కడ బహశా 55మందికి కూడా మించరు..మనిషి అన్నవాడు కన్పిస్తే..వెంటనే బాణాలేసి చంపేస్తారట..ఇలాంటి చిత్తకార్తె కుక్కలందరినీ  ట్రీట్ మెంట్ పేరుతో  అక్కడికి తరిమేయాలి

Comments