కరోనా ఎవరికైనా వస్తుంది..అంత మాత్రాన అన్ని పనులు మానుకుంటామా..అందులోనూ మన పని మానుకుంటామా..
ఇలా అనుకునే రిపోర్టర్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..పైగ ా సదరు రిపోర్టర్ గత నెల రోజులుగా విపరీతంగా కష్టపడుతున్నాడని చెప్తున్నారు..రెడ్ జోన్లుగా ప్రకటించిన ఏరియాలోనే అతని నివాసం కూడా..ఐనా పై నుంచి బాసుందీగాళ్ల ఆర్డర్లతో ప్రతి రోజూ బైట తిరగాల్సి వచ్చిందీ ఫీల్డ్ వర్క్ పేరిట తిరిగేలా చేసారని కొందరంటారు..ఐతే ఇది వాస్తవమో కాదో వదిలేయండి..
జీవితం చిన్న నిర్లక్ష్యంతో ఎంత పెద్ద ఖరీదు కట్టడానికి సిద్ధం కావాల్సి వచ్చిందో చూడండి
ఇప్పుడు అతని ఫ్యామిలీ పరిస్థితేంటి..సంస్థ ఆదుకుంటుంది సరే..దేవుడు కూడా ఆదుకోవాలి కదా..రోగం తగ్గాలి..వీళ్లకి సోకకుండా ఉండాలి..అదే కోరుకుందాం..కానీ...ఒక్కమాట ...మనకంటే ఏదీ ముఖ్యంకాదు..కదా..మరెందుకీ వృత్తి ధర్మాలు..అంతా రియల్ మీడియా ఆపోనాక..ఇంకా వుట్టి ధర్మాలు తప్ప ఏం మిగిలాయ్ బాసూ..!
Comments
Post a Comment