( ఇది కూడా మన అభిమాన ఈనాడు పత్రిక సౌజన్యంతోనే)
కరోనాతో కలసి సహజీవనం చేయాల్సిందే అనగానే...అదేదో శతాబ్దపు జోక్ అంటూ రెచ్చిపోయిన మగధీరులు ఇప్పుడు కేటీఆర్ కామెంట్‌పై కూడా మాట్లాడాలి..విరుచుకపడాలి..ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు అలా చేయాలి..సవాల్ విసురుతున్నా...మనకి తెలుసు..వాళ్లాపని చేయలేరు..ఎందుకో తెలుసా..వీళ్లు టీఆర్ఎస్..తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ..అయితే ఏంటి..అది కూడా వైెఎస్సార్సీపీ..ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ కదా అంటారా...లేదు లేదు మనోళ్లకి అంత సీన్ లేదు
ఎందుకంటే ఇక్కడ బాస్ తాట తీస్తాడు..తోలు వలిచి ఆరేస్తాడు..ఓపెన్‌గానే వేలు చూపించి మరీ..వార్నింగ్ ఇస్తాడు.పెద్ద బాస్ వార్నింగ్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా..ఆ తర్వాత మాట్లాడటానికేం ఉండదు..కరోనాని తామే కనిపెట్టినట్లుగా..దానికి విరుగుడు ఏం చేయాలో కూడా తెలిసినట్లుగా రోజూ వీడియో కాన్ఫరెన్స్ పెట్టే పెద్ద మనిషి..ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే ఉన్నాడు...మరి ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మాట్లాడాడా...లేదే..ఏం ..ఏం...ఎందుకని..అంతే అదంతే..
ఇప్పుడు కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని మన పత్రికే రాసిందిగా..మరి మనోళ్లు ఎగతాళిగా దండెత్తాలిగా..లేదు..చేయరు ఎందుకో తెలుసా..అక్కడ ఏదైనా పేలితే...ఇక్కడ మన బాసు పుచ్చ పేలగొడతారు..ఏదైనా కట్ చేయవచ్చు..అసలే క్వారంటైన్ రోజులు...బైటా తిరగలేం ఇంకెక్కడికీ పోలేం. మామూలు రోజుల్లోనే టిఆర్ఎస్‌పై కామెంట్ చేసే ధైర్యం లేదు..ఇక .ఇలాంటి సమయంలో గవర్నమెంట్ బాసులపై కామెంట్లు చేసే
దమ్మెక్కడిది..అదన్నమాట సంగతి

Comments
Post a Comment