( అన్నీ ఈనాడు ఫోటోలే)
మనకి కన్పిస్తుంది..ఓపిక ఉంటే పరిసరాలను బాగా పరికించి చూస్తే..ఇలాంటి కథలు బోలెడు..మనం ఎప్పటికీ గమనించని ఈ వేదనాభరిత కథలు..ఇప్పుడు స్పష్టంగా కన్పిస్తున్నాయ్..ప్రతి రోజూ అడుక్కుని తెస్తే కానీ పొట్ట నిండుకోని బతుకులు చాలానే ఉన్నాయ్...మరి వాళ్లేం తప్పు చేశారని ఆ మాత్రం తిండి కూడా దొరక్కుండా చేయాలి
గట్టిగా మాట్లాడితే..ఈ జబ్బేమైనా వాళ్లు కావాలని కోరారా...కావాలని ఆహ్వానించారా...లేదూ వాళ్ల ప్రవర్తనతో దేశానికి తీసుకువచ్చారా..వితండ వాదనే అనుకోండి..ఓ వ్యక్తి ఓ కామెంట్ చేసారు కొన్ని రోజుల కిందట..
విమానాల్లో వచ్చిన వారు తీసుకొచ్చిన జబ్బుతో మా మీద ఎందుకు ఇలా లాక్‌డౌన్ అంటూ పొట్టగొడుతున్నారని..
వాస్తవం కాదా...విమానాల్లో వళ్లు బలిసి పారాసిటమాల్ వేసుకుని జ్వరం కన్పించకుండా దొంగల్లాగా దేశంలోకి జొరబడిన ఎదవలంచకొడుకులకు తెలీదా..ఎంత ప్రమాదంలోకి నెడుతుందా..కొంపల్లో చావండ్రా అని స్టాంపులేసి పంపిస్తే..అడ్డగాడిదల్లాగా జనానికి అంటించిన చెత్త నా డ్యాష్ గాళ్లకి తెలీదా ఇదెంతవరకూ పోతుందో...చివరికి పోయింది..ఇలా వీళ్లు చేసిన నీచమైన దుర్మార్గమైన పనికి ఇదిగో కింద ఇంకో స్టోరీ ఉంది చూడండి
( అన్నీ ఈనాడు ఫోటోలే)
ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన ఈ మహిళ..కర్నాటక నుంచి 115 కిలోమీటర్ల దూరం నడుస్తూనే సొంతూరికి బయలుదేరాల్సి వచ్చిందట..ఎవరిదీ పాపం..మూడు కిలోమీటర్లు అది కూడా ఏ ఒక్క రోజు కూడా నడవడానికి ఇబ్బంది పడే జనం..ఈ అమ్మాయి పడిన కష్టానికేమని జవాబు చెప్తారు..వైరస్ కొడుకులకు ఇలాంటి చిత్రాలను చూస్తే ఏమీ అన్పించదా..మీ తప్పు లేకుండా మీరు వైరస్ బారిన పడి ఉండొచ్చు..కానీ దేశంలోకి వచ్చి ఎడాపెడా అంటించడం మాత్రం మీ తప్పే..నా వాదన కొంత అర్ధరహితం కావచ్చు కానీ అసలేమాత్రం అర్ధం లేనిది మాత్రం కాదు
Comments
Post a Comment