చైనాలో సెనోవాక్..లేదంటే షినోవాక్..లండన్‌లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీనే రెండు వ్యాక్సిన్లు..అమెరికాలో నాలుగు కంపెనీలు మోడెర్నా..వగైరా వగైరాలు వ్యాక్సిన్ తయారు చేస్తామంటుంటే..రష్యా సెచెనోక్..ఇజ్రాయిల్ లో మరో కంపెనీ..వీటికి తోడు భారత్ లో ఐసిఎంఆర్..వ్యాక్సిన్ తయారు మేమంటే మేమని రెడీ అయిపోయాయ్..
కానీ మిస్టరీ అల్లా...ఇలా ఏడాదిలోపే వ్యాక్సిన్ తయారు చేయడం సాధ్యపడితే..మరి ఎయిడ్స్ కి ఎందుకు వ్యాక్సిన్ తయారు చేయలేకపోయారు..సార్స్ కి..మెర్స్‌కి ఇంకా మాట్లాడితే..క్యాన్సర్ కి కూడా ఎందుకు వ్యాక్సిన్ కనుక్కోకూడదు..సరే ఇదీ వదిలేద్దాం
ఇప్పుడు ఏడాదిలోపు వ్యాక్సిన్ సాధ్యపడుతుందా లేదా అనేది చర్చ..మనం ఇంత లాజికల్ గా అడుగుతున్నాం కదా.. ఒక్కసారి ఇదే తరహాలో ఎనిమిదేళ్ల క్రితమే వచ్చిన కంటాజియాన్ సినిమా చూడండి...ఆ సినిమాలోలాంటి జబ్బే కదా కరోనా ...మరి ఆ సినిమాలో చూసారా..వ్యాక్సిన్ వస్తుంది..అది కూడా ఎన్నేళ్లో అన్నట్లు చూపించరు..జస్ట్ నెలలే..మరి హాలీవుడ్ సినిమాలో ఇలా లాజిక్ లేకుండా..ఎలా తీసారు..
అంటే ఏదో జరుగుతోంది..జరిగింది..అదేంటో మనకి ఇంకో 50ఏళ్లకి కానీ బయటపడదు..
జబ్బూ తెలుసూ..దానికి మందూ తెలుసు..ఇది కనుక అసలు వాస్తవమైతే..ప్రకృతి ఇలాంటి దుర్మార్గులను ఎంతమాత్రం క్షమించదు..అది సత్యం...
పైగా చూసారా చైనాలో మాత్రం అసలు వైరస్ చేత్తో తుడిచిపెట్టినట్లుగా మాయమవుతుంది..మనకి మాత్రం అంటుతూనే పోతుందట..ఇదెక్కడి చోద్యం మరి

Comments
Post a Comment