పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష చేస్తున్నారా.. నిజమేనా..


కొద్దిగా కొత్తగా...ఉంది...చాతుర్మస దీక్షని పవన్ కల్యాణ్ చేస్తున్నాడని డెక్కన్ క్రానికల్ ఓ స్టోరీ రాసుకొచ్చింది
నిజమేనా ఇది..
నాలుగు నెలలపాటు ఒకే ప్రాంతంలో ఉండి చేయాల్సిన ఈ దీక్ష పవన్ కల్యాణ్ నిజంగానే చేస్తున్నాడా...
జులై 1న ఏకాదశితో ప్రారంభమై.. కార్తీక ఏకాదశికి ముగించాలి...అంటే నాలుగు నెలలు ..
ఈ నాలుగు నెలలు ఒంటిపూట భోజనంతో పవన్ కల్యాణ్ గడిపి తన దీక్ష చేస్తున్నట్లు ఆ స్టోరీ ప్రకారం తెలుస్తోంది..
ఆరోగ్యం కోసం ఓ జ్యోతిష్యుడు చెప్పిన సలహాని ఈ నటుడు కమ్ రాజకీయనాయకుడు పాటిస్తున్నట్లు డిసీ కథనం..
ఇందుకోసం ఫామ్ హౌస్‌లో సారు ఉంటున్నట్లు చెప్తోంది..
కొద్దిగా వింతగానే ఉంది..మరి


కింద స్టోరీ లింక్ ఉంది
https://www.deccanchronicle.com/entertainment/tollywood/030720/pawan-kalyan-observing-chaturmasa-deeksha.html

Comments

  1. ఇంతకీ పవనయ్య నటుడా, రాజకీయ నాయకుడా, భవిష్యత్ స్వామీజీ యా ఏమనుకోను నిన్నేమనుకోను. అతనిలో వైరాగ్య భావనలు కలిగాయేమో.🐀🐁🐿🍉🍊🍌🍎

    ReplyDelete
  2. తోకపార్టీ లో మిగిలున్న సభ్యుడు..

    ReplyDelete

Post a Comment