11కోట్ల స్టార్ హెల్త్ షేర్లు చేతులు మారాయ్

 మార్కెట్లు మొమంటమ్ ప్రదర్శిస్తున్నాయ్..నిఫ్టీ 18380 పాయింట్ల వరకూ చేరింది.

ఐటీ,ఆటో,రియాల్టీ స్టాక్స్ ఇస్తున్న మద్దతుతో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోందిఇదే సమయంలో లేటు రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ప్రమోట్ చేసిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్

షేర్లు దాదాపు 11కోట్లు చేతులు మారినట్లుతెలుస్తోంది. దీంతో ఈ స్టాక్ 8శాతం వరకూ

పతనం అయింది. బ్లాక్ డీల్ రూపంలో ఈ బారీ ట్రాన్సాక్షన్ చోటు చేసుకోగా, నిన్నటి

క్లోజింగ్ రేటుకి కనీసం 5శాతం డిస్కౌంట్‌లో షేరు యావరేజ్ రేటు ఉండొచ్చని అంచనా


ప్రస్తుతం స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షేర్లు రూ.546.40 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments