లోటస్ అప్పరప్పర తాండ్ర, అప్ సీల్ కి లక్కేసిన షేర్లులోటస్ చాక్లెట్ కంపెనీ షేర్లు అప్పర్ సీల్ లాక్ చేశాయ్. ట్రేడ్ ప్రారంభం అవడమే

5శాతం పెరిగి రూ.152.40దగ్గర ఓపెన్అయ్యాయ్.అక్కడే  లక్క వేసినట్లు అతుక్కుపోయాయ్


లోటస్ కంపెనీ మే 24 నుంచి రిలయన్స్ రిటైల్ కిందకు పూర్తిగా వెళ్లిపోవడమే ఇందుకు కారణం

రెండు రోజుల క్రితమే లోటస్‌లో 51శాతం వాటా కొనుగోలును రిలయన్స్ సబ్సిడరీ పూర్తి చేసింది. 

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ద్వారా  రూ. 74 కోట్లని కైవసం చేసుకున్నది. ఈ నేపథ్యంలో

అటు రిలయన్స్..ఇటు లోటస్ రెండూ లాభపడ్డాయ్


రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.10% లాభంతోరూ.2492 దగ్గర ట్రేడవగా

లోటస్ అప్పర్ సర్కూట్‌లోనే కొనసాగుతోంది

Comments