నీయవ్వ..తగ్గేదేలా..ఓపెన్AIకి వార్నింగ్ ఇచ్చిన 500ఉద్యోగులుశామ్ ఆల్ట్‌మన్‌ని తొలగించిన తర్వాత ఓపెన్ఏఐ పెద్ద అఘాతమే ఎదుర్కోబోతున్నట్లు

పరిణామాలు చెప్తున్నాయ్. ఏకంగా 500మంది తమ ఉద్యోగాలు

వదిలేస్తామంటూ సంస్థకి వార్నింగ్ఇచ్చి పడేశారు.

ఇల్యాసూట్స్కేవర్..COO బ్రాడ్ లైట్‌క్యాప్ కూడా ఈ 500మందిలో ఉన్నారు


అన్నిటికంటే హైలైట్ ఏంటంటే..వీళ్లంతా...కూడా ఆల్ట్‌మెన్‌తో కలిసి మరో రీసెర్చ్ గ్రూప్‌కి సిఈఓ అవుతారని

మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల చెప్పడం..ఐతే అదంతా కుదరదు..పాత పదవుల్లోకి ఆల్ట్‌మెన్‌ని తీసుకుంటేనే

తామంతా ఉంటామని చెప్పడం ఇక్కడ నిన్నటి సెన్సేషన్‌కి కొనసాగింపు

Comments