అప్పు తీర్చడానికి క్విప్ పద్దతిని ఆశ్రయించి..స్టెర్లింగ్ అండ్ విల్సన్ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ
రూ.1500కోట్ల సమీకరించింది. అలానే సమీకరించిన మొత్తంలోకొంత ధనాన్నికేపిటల్
అవసరాలకు కూడా వినియోగించనుంది. ఈ మేరకు ఈ ధనసమీకరణ ఉత్సాహం
కంపెనీ షేర్ల ట్రేడింగ్‌లోనూ కనిపిస్తోంది.
ఇంట్రాడేలో ఈ సంస్థ షేర్లు 5శాతం వరకూ లాభపడి రూ.445.30కి చేరాయి.
ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై రేటు
సోలార్ ఈపిసి మార్కెట్ మన దేశంలో భారీగా వృద్ధి చెందుతున్న తరుణంలో ఈ ధనసమీకరణ
కంపెనీకి కొత్త ప్రాజెక్టులను..అలానే ఇతర దేశాల్లో విస్తరణకు ఉపయోగపడుతుందనేది కంపెనీ
వివరణ, ఇక ఈక్విప్‌కి మ్యూచువల్ ఫండ్స్,FIIల ఆదరణ కూడా భేషుగ్గా ఉంది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యువబుల్ ఎనర్జీ షేర్లు రూ. 442.30 దగ్గర
ట్రేడ్ అయ్యాయ్
.jpeg)
Comments
Post a Comment