దద్దరిల్లేలా పరిగెట్టిన సెన్సెక్స్ బుల్...70వేలకు...నిప్టీ మరో అడుగు

 




మార్కెట్లు మరోసారి గరిష్టాలను సవరించాయ్

నిఫ్టీ 21026 పాయింట్లకు..సెన్సెక్స్ 70వేల పాయింట్లను అధిగమించింది


బ్యాంక్ నిఫ్టీ కూడా మరోసారి లైఫ్ టైమ్‌హై పాయింట్లకుచేరింది


మొత్తంగా మార్కెట్లలో ఓ పాజిటిన్ బయింగే కన్పిస్తోంది


ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసిజి,పిఎస్ఈ స్టాక్స్ ఒకశాతం వరకూ ర్యాలీ చేశాయ్

అదానీ ట్విన్స్, ఓఎన్‌జిసి, యుపిఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటిన్నర నుంచి మూడుశాతం

వరకూ లాభపడగా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, అపోలో హాస్పటల్, యాక్సిస్ బ్యాంక్

విప్రో అరశాతం నుంచి ఒకశాతం వరకూ నష్టపోగా, డా.రెడ్డీస్ మాత్రం 6శాతం వరకూ

పతనం అయింది

Comments