రైల్ షేర్లంటేకేవలం పేర్లలో రైల్ ఉన్నవేనా..వచ్చే ప్రాజెక్టులన్నీ వాటికేనా అంటే...చాలమంది అవుననే అంటారు..కానీ..టెక్సమాకో, నోయిడా టోల్ బ్రిడ్జ్..ఇంకా కొన్ని కంపెనీలు కూడా రైల్వేకి సంబంధించిన ప్రత్యేకించి వందేభారత్, మెట్రో రైళ్లకి సంబంధించిన ప్రాజెక్టులు దక్కించుకుంటుంటాయ్.
వాటిలో టెక్సమాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఒకటి
ఈరోజు ఈ స్టాక్ రివ్వున దూసుకుపోయింది. ఇంట్రాడేలో రూ.188.80కి చేరడం ద్వారా
నూతన గరిష్టాన్నితాకింది.
ఇఁట్రాడేలో స్టాక్ 9శాతం లాభపడింది
బజ్ ఏమిటంటే..ఈ కంపెనీకి 3400 బాక్స్‌న్స్ వేగన్ల తయారీకి ఆర్డర్ రావడం..ఆ డీల్ ఆర్డర్ వేల్యూ రూ.1374.41కోట్లు
స్టాక్ రేటు స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ. 179.10 దగ్గర 5శాతం లాభంతో ట్రేడ్ అయింది

Comments
Post a Comment