యాక్సిస్ బ్యాంక్
బెయిన్ కేపిటల్ బ్లాక్ డీల్ ద్వారా $444 మిలియన్ల మేర షేర్ల విక్రయానికి రంగం సిద్ధం
1.1శాతం వాటా విక్రయం
ప్లోర్ ప్రైస్ రూ.1109గా అంచనా
విప్రో
RSA ఇన్సూరెన్స్ కంపెనీతో కొత్త ఒప్పందం
ప్రపంచంలోనే ఉన్న ముఖ్యమైన బీమా కంపెనీల్లో RSA ఒకటి
లారస్ ల్యాబ్స్
విశాఖపట్నం లారస్ సింథసిస్ ప్లాంట్‌కి USFDA ఫామ్ 483తో పాటు 5 అబ్జర్వేషన్ల జారీ
డిసెంబర్ 4 నుంచి నిన్నటి వరకూ తనిఖీ చేసిన USFDA
ఇండియన్ బ్యాంక్
క్విప్ లాంఛ్ చేసిన బ్యాంక్
ఫ్లోర్ ప్రైస్ రూ.414.44 పైసలు
ఫోర్స్ మోటర్స్
టిపి సూర్యలో 12.21శాతం వాటా కొనుగోలుకు బోర్డ్ ఓకే
TP సూర్య అనేది టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ యొక్క పూర్తిఅనుబంధ సంస్థ
శిల్పా మెడికేర్
ఆస్ట్రేలియా టిజిఏ నుంచి బెంగళూరు యూనిట్‌కి వాఫెర్స్ తయారీకి అనుమతి
ట్రాన్స్‌డెర్మల్ ప్యాచ్‌లు,నోటిలో కరిగిపోయే వాఫెర్స్ తయారీలోనే నిమగ్నమైఉన్న బెంగళూరు యూనిట్

Comments
Post a Comment