ఇన్ఫోసిస్ సంస్థలో టాప్ లెవల్‌లో మార్పులు స్టాక్
ట్రేడింగ్‌పై కాస్త ప్రభావం చూపెడుతున్నట్లుంది. ఇవాళ ట్రేడ్ ఓపెన్ కాగానే
ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు ఒకశాతం నష్టంతో రూ.1467.75కి వచ్చాయ్
ప్రస్తుత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, నిరంజన్ రాయ్ పదవికి రాజీనామా చేసారు.ఐతే మార్చ్ నెలాఖరు
వరకూ ఆయన నోటీస్ పీరియడ్ ఉండగా, ఆయన స్థానంలో జయేశ్ సంఘ్రాజ్కని సిఎఫ్ఓగా నియమించినట్లు బోర్డ్
ప్రకటించింది.
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ఇన్ఫోసిస్ షేర్లు ఫ్లాట్‌గా రూ.1481 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment