జిఎంఆర్ గ్రూప్ తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. 20ఏళ్ల క్రితం ఈ గ్రూప్ జిఎంఆర్ ఇన్‌ఫ్రా
కింద మాత్రమే ఉండి..లిస్టింగ్ రోజు నుంచి వరసగా 30 సెషన్లుఅప్పర్ సర్క్యూట్ తాకింది
ఆ తర్వాత పరిణామాలతో నేలకు కరుచుకుపోయింది. ఆర్థిక నష్టాలతో సతమతం అయింది
ఇప్పుడు ఆస్తులు అమ్ముతూ..ప్రాజెక్ట్‌లలో భాగస్వామ్యాన్ని వదిలించుకుంటూ..కొత్త పంథాలో
తన పయనం సాగిస్తుండగా...జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, జిఎంఆర్ అర్బన్ ఇన్‌ఫ్రా రెండు కంపెనీలుగా
విడిపోయి ట్రేడ్ అవుతున్నాయ్
గత రెండు సెషన్లలోనే ఈ రెండు స్టాక్స్ దాదాపు పదిశాతం లాభం పంచాయ్
జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లో జిక్యుజి పార్టనర్స్ భారీగా పెట్టుబడి(4.7%) చేసిన నేపథ్యంలో
ఈరోజు స్టాక్ 5శాతం వరకూ ర్యాలీ చేసింది. రూ.72.35 రేటు దగ్గర న్యూ52వీక్స్ హై టచ్ చేసింది
జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రా 5శాతం అప్పర్ సర్క్యూట్ లాక్ చేసి రూ.50.55కి
ఎగసింది
Comments
Post a Comment