హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ షేర్లు మరోసారి ర్యాలీ చేశాయ్
ఈ స్టాక్ ఇవాళ ఇంట్రాడేలో రూ.33.55కి చేరడంద్వారా తన 52 వారాల గరిష్టాన్నిక్రాస్ చేసింది
ఇయర్ టు డేట్ 56శాతం, గత ఆరు నెలల్లో 74శాతం లాభపడిన ఈ కంపెనీ క్రమంగా
తన అప్పులను తగ్గించుకునే పనిలో పడినట్లు చెప్తున్నారు..స్టిల్ ఇదో లాస్ మేకింగ్ కంపెనీ అయినా
ఇన్‌ఫ్రా సెక్టార్‌కి వివిధ ప్రభుత్వ పథకాల నుంచి వస్తోన్న ఊతం ఆధారంగా ఇందులోనూ యాక్టివిటీ పెరిగింది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి HCC కంపెనీ షేర్లు నాలుగున్నరశాతం లాభంతో రూ. 32.80దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments
Post a Comment