యాహూ....లక్ష కోట్లు దాటేసిన థర్డ్ PSB..పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోరహా

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనితీరు సమర్ధవంతంగా ఉండాలే కానీ

వాటిపై ఇన్వెస్టర్లు మంచిఆదరణ చూపెడతారనే అంశానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్

స్టాక్ నిదర్శనంగా మారింది. ఈ స్టాక్ ఈ రోజు లక్ష కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ దాటింది

అఫ్‌కోర్స్ దీనికి..ఈ సంస్థలో ఇతర బ్యాంకుల విలీనం కూడా ఓ కారకం కావచ్చు కానీ 

పిఎస్‌యు బ్యాంకులలో ఇంతకంటే పెద్దవి కూడా సాధించలేని ఘనత మాత్రం దక్కించుకుంది



ఇంట్రాడేలో ఈ బ్యాంక్ స్టాక్ రూ.91.81కి చేరిన తరుణంలో లక్ష..వేయి కోట్ల మార్కెట్

కేపిటలైజేషన్ సాధించింది.


ఇప్పటిదాకా లక్ష కోట్లు దాటిన మార్కెట్ కేపిటలైజేష్ సాధించిన బ్యాంకుల్లో

ఎస్బీఐ, బ్యాంక్ ఆప్ బరోడా మాత్రమే ఈ రికార్డ్ దక్కించుకోగా..ఇది మూడో ప్రభుత్వరంగ బ్యాంక్


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి PNB షేర్లు రూ. 90.05 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments