గ్రాఫ్ శాడ్...నష్టాలతో లిస్టైన గ్రాఫిస్ యాడ్స్ ఐపిఓ ...SME IPO గురూ

 గ్రాఫిశాడ్స్ ఐపిఓ ఈ రోజు మార్కెట్లలోలిస్ట్ కాగా..ఫ్లాట్‌గా ట్రేడ్ ప్రారంభించింది.అలానే ఆ తర్వాత ఐదుశాతంవరకూపతనం అయింది. ఈ స్టాక్ ఇష్యూ రేటు రూ.111కాగా,రూ.105.95కి జారింది

ఐతే ఇది ఎస్ఎంఈ ఐపిఓ అనేది గమనించాల్సి ఉంది. 


ఈ విభాగంలో వచ్చిన ఈ ఐపిఓకి దాదాపు నాలుగు రెట్ల


ఎక్కువ బిడ్లు వచ్చినా..లిస్టింగ్ రోజు నిరాశ పరిచింది


గ్రాఫిశాడ్స్ , ప్రభుత్వ,ప్రవేట్ రంగంలోని వర్క్ ఆర్డర్ల ద్వారా వాటి వాటి అవసరాలను బట్టి మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ చేసి పెట్టే ఓ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ


గ్రాఫిస్ యాడ్స్ పేరు కాగా, నష్టాలతో లిస్ట్ కావడంతో గ్రాఫ్  శాడ్‌గా మారినట్లైంది


Comments