రూపాయికి 33పైసల లాభం...ఐనా తక్కువే ఎందుకంటే..!

 


కౌషల్యా లాజిస్టిక్స్ ఐపిఓ ఈ రోజే మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ స్టాక్ ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ

ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ అయింది. 75 రూపాయల ఇష్యూ ధర కాగా..100 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించింది. దీంతో 33శాతం ప్రీమియంతో ట్రేడ్ ఓపెన్ అయినట్లు కాగా

ఇష్యూ సమయంలోనే 364 రెట్ల స్పందన కానవచ్చింది


ఐతే ఇష్యూకి వచ్చిన స్పందనతో పోల్చితే ప్రీమియం సగానికి సగం ఆవిరైందని ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు ఉసూరనడం గమనార్హం..


ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ కంపెనీగానే కాకుండాక్లియరింగ్ ఫార్వార్డింగ్ వ్యాపారంలోనూ కౌషల్యాలాజిస్టిక్స్ పని చేస్తోంది.  దీని పెద్ద కస్టమర్లలో దాల్మియా సిమెంట్ భారత్ ఒకటి

Comments