జూపిటర్ వేగన్స్ దడ దడ..మారికో డౌన్..చూడండి ఈవాళ్టిట్రేడ్ లో

 


టైటన్ కంపెనీ

డిసెంబర్ క్వార్టర్‌లో 22శాతం అమ్మకాల వృద్ధి సాధించినట్లు ప్రకటన

జ్యూయెలరీ 23శాతం, వాచ్‌లు వగైరా వ్యాపారం 21శాతం గ్రోత్

ఐకేర్ సెగ్మెంట్ మాత్రం 3శాతం డౌన్


గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్

డిసెంబర్ త్రైమాసికంలో ఆర్గానిక్ బిజినెస్ చక్కగా ఉన్నట్లు వెల్లడి

హోమ్ కేర్, పర్సనల్ కేర్ సెగ్మెంట్లలో చక్కగా ఉన్నట్లు ప్రకటన


మారికో

క్యు3లోనూ లోయర్ సింగిల్ డిజిట్ గ్రోత్‌

ఇంటర్నేషనల్ బిజినెస్ ఓకే, బంగ్లాదేశ్ మార్కెట్‌లో ప్రతికూలపవనాలు

దేశీయంగానూ పెద్దగా లేని అమ్మకాల పరిమాణం


జూపిటర్ వేగన్స్

100 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ

ఆటోమొబైల్ తయారీ కంపెనీలు, అలానే 4 ర్యాక్‌ల ఆటోమొబైల్ కారియర్ వేగన్ల తయారీ కోసమే ఈ ప్రాజెక్ట్


టాటా స్టీల్

డిసెంబర్‌లో 5.32మిలియన్ టన్నులఉత్పత్తి సాధన

గతేడాది కంటే ఇది 6.4శాతం ఎక్కువ

డెలివరీ 3శాతం పెరిగి 4.88మిలియన్ టన్నులకు చేరిక

టాటాస్టీల్ నెదర్లాండ్స్‌ అమ్మకాలుమాత్రం 23శాతం క్షీణత


బ్యాంక్ ఆఫ్ బరోడా

10.68శాతం పెరిగి 22.95లక్షల కోట్లకి చేరిన డిసెంబర్ క్వార్టర్ గ్లోబల్ బిజినెస్

డిపాజిట్లు 8.34శాతం పెరిగి రూ.12.45లక్షల కోట్లు

అడ్వాన్సులు 13.59శాతం పెరిగి రూ.10.49లక్షల కోట్లకి చేరిక


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రూ.20.68లక్షల కోట్లకి చేరిన డిసెంబర్ క్వార్టర్ వ్యాపారం

10.67శాతం వృద్ధినమోదు

టోటల్ అడ్వాన్స్‌లు 11.44శాతం పెరిగి రూ.8.96లక్షల కోట్లకి చేరిక

డిపాజిట్లు కూడా దాదాపు 11శాతం పెరిగి రూ.11.72లక్షల కోట్లకి చేరిన వైనం

Comments