మెరిసిపోతోన్న లెమన్ ట్రీ..LEMON TREE HOTELS STOCK SURGES OVER 4 %

 లెమన్ ట్రీ హోటల్స్ షేర్లు మరోసారి ర్యాలీ చేస్తున్నాయ్. ఇంట్రాడేలో ఈ స్టాక్ ఇప్పటికే 4శాతానికిపైగా లాభపడి రూ.132 స్థాయికి చేరింది. ఇది గత 52వీక్స్ హై రేటు రూ.135.80కి అతి దగ్గర..మరో రెండుశాతం పెరిగిందంటే ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది


తాజా సమాచారం ప్రకారం లెమన్ ట్రీ కంపెనీ..ఉత్తరప్రదేశ్ మీరట్‌లో కొత్తగా హోటల్ నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

75 రూమ్స్‌తో నిర్మాణాన్ని ,వచ్చేఏడాదికల్లాపూర్తి చేయనున్నట్లు ప్రకటించింది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి లెమన్‌ట్రీ హోటల్స్ షేర్లు రూ. 130 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

వాల్యూమ్స్ కూడా అప్పుడే 31లక్షలకు చేరడం ప్రత్యేకంగా గమనించాలి

Comments