మార్కెట్లు కొత్త వారాన్ని కొద్దిపాటి లాభంతో ప్రారంభించాయ్
నిఫ్టీ 21921 పాయింట్ల దగ్గర ప్రారంభమై అక్కడక్కడే తచ్చాడుతోంది. ఇంట్రాడేలో 21964
పాయింట్ల వరకూ నిఫ్టీ వెళ్లగలిగింది
సెన్సెక్స్ ఇంట్రాడేలో 300 పాయింట్ల వరకూ లాభపడింది. 72385 పాయింట్ల
వరకూ పెరిగింది.బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టపోగా, ఐటీ ఇండెక్స్ అదే స్థాయిలో లాభపడింది
స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్లు పాజిటివ్‌గా ఉండగా, ఆయిల్ అండ్ గ్యాస్
సెక్టార్లుదంచికొట్టేశాయ్. పిఎస్ఈ షేర్లలో హవా ఓ రేంజ్‌లో ఉంది
నిఫ్టీ ప్యాక్‌లో టాటామోటర్స్, కోల్ఇండియా, బిపిసిఎల్, ఓఎన్‌జిసి, సన్‌ఫార్మా టాప్ గెయినర్లుగా మూడు నుంచి ఏడుశాతం లాభపడ్డాయ్. లూజర్లలో యుపిఎల్, భారతి ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సిలైఫ్ బజాజ్ ఫిన్‌సర్వ్ ముప్పావుశాతం నష్టపోగా, యుపిఎల్ మాత్రం 8శాతం పతనం అయింది

Comments
Post a Comment