అనుకున్నట్లే పేటిఎం బాక్స్ మరోసారి బద్దలైంది. ఇంట్రాడేలో
పదిశాతానికి సర్క్యూట్ ఫిల్టర్ మార్చడంతో..ఆ పదిశాతం పతనమై
నేలకు కరుచుకు కూర్చుంది ఈ స్టాక్..!
మరోవైపు మనీలాండరింగ్‌పై ఈడీ ఎంక్వైరీ చేస్తుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఎలాంటి విచారణా చేయడం లేదని పేటిఎం స్పష్టత ఇచ్చింది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి పేటిఎం షేర్లు రూ. 438.40దగ్గరే నిలిచిపోయాయ్
Comments
Post a Comment