ఇన్వెస్టర్లకు పిచ్చెకించే లాభాలు, కొననివారిదే పాపం

ఆయిల్ రంగ దిగ్గజ కంపెనీలు బిపిసిఎల్,ఓఎన్‌జిసి అంటే ఆరు నెలల క్రితం వరకూ ఎవరూ

పెద్దగా పట్టించుకునేవారు కాదు..ఇక కోల్ఇండియా పరిస్థితి మరీ ఘోరం..దేశంలోనే అతి ఎక్కువ

ఆదాయం ఆర్జించే కంపెనీ అంటే రిలయన్స్ పేరు చెప్తారు కానీ...అసలు ఆ ఘనత ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌ది అలా ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కూడా సూపర్బ్‌గా పెర్ఫామ్ చేస్తుండటంతో..ఈ కౌంటర్లు దడదడలాడిపోతున్నాయ్. ప్రతి వారంలో ఓ కొత్త రేటుని క్రియేట్ చేస్తున్నాయ్



కింది స్టాక్స్ అన్నీ కూడా 52వీక్స్ హై కొత్తగా చేరినవే


BPCL  ఈ రోజు 6శాతం లాభపడి రూ.587.30కి చేరింది

ONGC 4% లాభపడి రూ.266.40కి చేరింది

COAL INDIA స్టాక్ 5శాతం ర్యాలీ చేసి రూ.438.50 రేటుకి చేరింది

IOC 8శాతం ర్యాలీ చేసి రూ.175.90 దగ్గర న్యూ 52వీక్స్ హై టచ్ చేసింది

పవర్ గ్రిడ్ స్టాక్ రూ.285.70 దగ్గర న్యూ 52వీక్స్ హై క్రాస్ చేసింది

NTPC 2శాతం లాభంతో రూ.339ని టచ్ చేసింది

Comments