Skip to main content
Yes బ్యాంక్ షేర్ల పరుగు..ఇదంతా పెద్ద వలయం బాసూ
యెస్ బ్యాంక్ షేర్లు ఇంట్రాడేలో 14శాతం వరకూ దంచికొట్టేశాయ్. ఆర్బీఐ
HDFC బ్యాంక్, ఈబ్యాంక్‌లో 9.5శా
తం వాటా కొనేందుకు ఆర్బీఐ ఓకే చేయడమే ఇందుకు తక్షణ కారణంగా
కన్పిస్తోంది. ఒక సంవత్సరంలోపున ఈ తొమ్మిదిన్నరశాతం వాటాని HDFC బ్యాంక్ కొనుగోలు చేయాల్సిఉంటుంది
లేదంటే ఈ కొనుగోలుకి ఇచ్చిన అనుమతి రద్దు అవుతుంది
యెస్ బ్యాంక్ షేర్లు ఇంట్రాడేలో రూ.25.70కి చేరగా..స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.25.10 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
ఇక్కడో విషయం గమనించాల్సింది ఏమిటంటే..FPI,ఇతరత్రా అమ్మకాలతో HDFC బ్యాంక్ షేరు గత నెలలో ఎక్కువగా నష్టపోగా
కేంద్రం ఎల్ఐసి రూపంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. దాదాపు పదిశాతం వాటాని కొనేందుకు అనుమతులు వచ్చాయ్
ఇప్పుడు ఇదే HDFC బ్యాంక్, ఎస్ బ్యాంక్‌లో 9.5శాతం వాటా కొనేందుకు ఓకే అనేసింది. మళ్లీ ఇదే LIC అంబానీ, అదానీ కంపెనీల్లో వాటాలను
కొనేస్తుంది. ఈ అంబానీ,అదానీలు..తిరిగి పేటిఎంలు..ఇతరత్రా వ్యాపారాలను కొనడానికి రెడీ అవుతుంటారు. చూస్తుంటే ఇదంతా ఓ వలయంలా అన్పించడం లేదా..!
Comments
Post a Comment