స్పెషల్ డే..మరో రికార్డ్ హై, నిఫ్టీ@22400


మార్కెట్లు శనివారం రోజున పని చేయడం ఈ ఏడాదిలో రెండోసారి అయితే..రెండుసార్లూ

మంచి శకునంతోనే ముగించాయ్. ఈ రోజు నిప్టీ 0 పాయింట్ల లాభంతో 22378  పాయింట్ల

దగ్గర నిలవగా,ఇంట్రాడేలో22419 పాయింట్లకు జంప్ చేసింది. 



దీంతో ఈ రోజు ట్రేడింగ్‌కి ఇది రికార్డ్ హై..రికార్డ్ క్లోజింగ్ కూడా..!


సెన్సెక్స్ కూడా 73994 పాయింట్ల దగ్గర ఆల్‌టైమ్ పాయింట్ల మార్క్..క్లోజింగ్‌లో 61 పాయింట్ల లాభాన్ని

నిలుపుకుని 73806 పాయింట్ల దగ్గర నిలిచింది


టాటామోటర్స్,హీరోమోటోకార్ప్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒకటి నుంచి నాలుగుశాతం

లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌ఫార్మా, ఎన్టిపిసి,మారుతి సుజికి, గ్రాసిం అరశాతం వరకూ నష్టపోయాయ్


Comments