త్రీడే ట్రేడ్ దిస్ వీక్ on March 25, 2024 Get link Facebook X Pinterest Email Other Apps హోలీ వేడుకల కారణంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ రోజు అంటే మార్చి 25 సోమవారం ట్రేడింగ్ హాలిడే అలానే మార్కెట్లు ఈ వారంలో మూడు రోజులు మాత్రమే ట్రేడింగ్ ఉంది శుక్రవారం మార్చి 29న గుడ్ ఫ్రేడే కావడంతో మరో హాలిడే ఉంది. అలా త్రీ ట్రేడ్ వీక్‌గా ఈ వారం చూడాలి Comments
Comments
Post a Comment