అశోకా మెట్‌క్యాస్ట్‌లో బ్లాక్ డీల్స్


మనకి బిజినెస్ సైట్లు చూస్తున్నప్పుడు ఈ మధ్య తరచుగా వస్తున్న ఓ పాపప్ రికమండేషన్

అశోకా మెట్‌క్యాస్ట్..ఈ కౌంటర్‌లో రెండు రోజులుగా బల్క్ డీల్స్ భారీగా చోటు చేసుకుంటున్నాయ్

ఈ స్టాక్ ప్రస్తుతం 25 దగ్గర ఉందని..తొందర్లోనే 250 అవుతుందంటూ ఊరించేలా ఆ ప్రకటనలు

కన్పిస్తుంటాయ్



నిన్న ఈ కౌంటర్‌లో 134,240 షేర్లను రూ.26.10పైసల దగ్గర జీనాబ్ ఆయూబ్ యాకూబ్  అలీ

అనే వ్యక్తి కొనుగోలు చేయగా...అఖిల్ షా అనే వ్యక్తి 226529 షేర్లను రూ.26.48 దగ్గర విక్రయించారు

ఇదే ఇన్వెస్టర్ తాలుకూ అఖిల్ రిటైల్ ప్రవేట్ లిమిటెడ్ 225000 షేర్లను రూ.27.15 దగ్గరా విక్రయించారు


అలానే లోటర్ ఐ  హాస్పటల్‌లోనూ బల్క్ డీల్స్ చోటు చేసుకున్నాయ్

Comments