కొత్త నెల ప్రారంభంతో మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకుతూ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. మెుదటి రోజున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ లాభదాయకంగా ముగిసిందిఈ క్రమంలో యూఎస్ ఫెడరల్ రిజర్వు ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఏం చెప్తారనేది గమనించాలి దీనికి తోడు నెలవారీ గ్లోబల్ సర్వీసెస్ పీఎంఐ డేటా, యూఎస్ ఎకానమీ డేటా, చైనా ద్రవ్యోల్బణం డేటా కోసం అంతర్జాతీయంగా మార్కెట్లు వెయిట్ చేస్తున్నాయ్. మార్చి 6-7 తారీఖుల్లో వడ్డీ రేట్ల పాలసీకి సంబంధించిన కీలక ప్రకటన యూఎస్ సెంట్రల్ బ్యాంక్
అప్‌డేట్ అనేది మరో ముఖ్యమైన విషయం
మన దగ్గర దేశీయంగా ఎకనామిక్ డేటా, క్రూడ్ ఆయిల్ ధరలు, ఎఫ్ఐఐల ఫ్లో కీలకలం
22,800-23,000 మధ్య స్థాయిలో నిఫ్టీ ట్రేడింగ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా
.jpg)
Comments
Post a Comment