రిలయన్స్
MSKVY 19 సోలార్ ఎస్పీవి, 22 సోలార్ ఎస్పీవి, MSEB సోలార్ ఆగ్రో పవర్లలో వందశాతంవాటా
12.8మెగావాట్లసోలార్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఈ మధ్యనే టెండర్ దక్కించుకున్న రిలయన్స్
అందులో భాగంగానే మూడు సంస్థలను కొనుగోలు చేస్తోన్న రిలయన్స్
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి సౌర్ కృషి వాహిని యోజన 2.0 స్కీమ్ కింద టెండర్లు పిలిచిన అక్కడి ప్రభుత్వం
ఐసిఐసిఐ సెక్యూరిటీస్
అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ ఇచ్చిన సెబీ
బుక్స్,రికార్డ్స్ మెయిన్‌టైన్ చేయడంలో లోపాలు
మర్చంట్ బ్యాంకింగ్ వ్యవహారాల్లో తప్పులు ఎత్తిచూపిన సెబీ
హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్
ఆప్టికల్ ఫైబర్ అసెట్స్ అమ్మకానికి పెట్టిన సంస్థ
ఇండస్ఇండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్‌కి విక్రయం
సేల్ వేల్యూ రూ.208.04 కోట్లు
లుపిన్
ట్రేడ్ జెనెరిక్ వ్యాపారాన్నివిక్రయించనున్న సంస్థ
లుపిన్ లైఫ్ సైన్సెస్‌కే రూ.100-120 కోట్లకు బదిలీ
డా.రెడ్డీస్ ల్యాబరేటరీస్
ఫార్మాజ్‌తో లైసెన్స్ అగ్రిమెంట్
సెంథాక్విన్ బ్రాండ్‌ని భారతదేశంలో విక్రయించేందుకు ఒప్పందం
Comments
Post a Comment