మార్కెట్లు ఈ వారం కూడా కొత్త గరిష్టాలతో ఆరంభం అయ్యాయ్
లాస్ట్‌వీక్ నిప్టీ 22400 దాటగా..సోమవారం 22490 పాయింట్ల దగ్గర నూతన గరిష్టాన్ని
సృష్టించింది. ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది
సెన్సెక్స్ 74వేలపాయింట్ల మార్క్ దాదాపు అందుకుని..తిరిగి ఫ్లాట్‌గా మారింది
బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవగా, ఐటి ఇండెక్స్ అరశాతం నష్టపోయింది
ఆటో,కన్జ్యూమర్, ఎఫ్ఎంసిజి సెక్టార్లు అరశాతంవరకూ నష్టపోగా
ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు ఒకటిన్నర, పిఎస్ఈ షేర్లు 2శాతం లాభపడ్డాయి
ఎన్టిపిసి,పవర్ గ్రిడ్ కార్పోరేషన్, డా.రెడ్డీస్,బిపిసిఎల్,బజాజ్ఆటో రెండునుంచి
నాలుగు శాతంలాభపడగా, జెఎస్‌డబ్ల్యూస్టీల్, ఐషర్ మోటర్స్,టాటాస్టీల్,ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటింబావు శాతం నుంచి రెండున్నరశాతంవరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment