భారతి హెక్సాకామ్ షేర్లు మార్కెట్లలోకి సాలిడ్ ప్రీమియంతో ఎంటర్ అయ్యాయ్
అలాట్‌మెంట్ రేటు రూ.570కాగా..32శాతం ప్రీమియంతో 755 దగ్గర లిస్ట్ అయ్యాయ్
తర్వాత మరింత ముందుకు దూసుకుపోయాయ్. రూ.824.90 ధర తాకాయ్
అలా తొలిరోజే 50శాతం రిటన్స్ ఇచ్చాయ్
భారతి ఎయిర్టెల్ ప్రమోట్ చేసిన భారతి హెక్సాకామ్ ఐపిఓకి రావడం ద్వారా రూ.4275కోట్లు
సేకరించింది. ఇది గడచిన ఏడాదికాలంలో అతి పెద్ద ఇష్యూ..! అనలిస్టులు 12-15శాతం
ప్రీమియం దక్కొచ్చని అంచనా వేసినా...డౌన్ మార్కెట్‌లోనూ దడదడలాడించింది.
ఓవరాల్‌గా సబ్‌స్క్రిఫ్షన్లు 30 రెట్లు ఎక్కువ రావడంతో..అంతే స్థాయిలో ప్రీమియంతో లిస్టైంది
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి భారతి హెక్సాకామ్ షేర్లు రూ. 804.80 దగ్గర ట్రేడ్అయ్యాయ్
Comments
Post a Comment