అదరగొట్టిన ఆస్టర్ డిఎం..


ఉదయం ప్రస్తావించినట్లుగానే ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్ షేర్లు కేక పుట్టించాయ్

మార్కెట్లు భారీ నష్టాల్లో ఉంటే..ఈ స్టాక్  భారీగా లాభపడింది. ట్రేడ్ ఓపెన్ కాగానే

స్టాక్ రేటు రూ.558 వరకూ వెళ్లింది.తన 52వీక్స్ హై రేటు రూ.500ని ఏకంగా

50 రూపాయల గ్యాప్‌తో బ్రేక్ చేసింది. అలా దాదాపు 14శాతం దంచికొట్టిన తర్వాత

కాస్తా వెనక్కితిరిగి రూ.520 స్థాయిలో కదలాడుతోందిసంస్థ తన షేర్ హోల్డర్లకు భారీగా డివిడెండ్ ప్రకటించడమే ఇందుకు కారణం

ఒక్కో షేరుకు రూ.118 చొప్పున ఈ డివిడెండ్ ఇస్తుంది. 


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ షేర్లు రూ.522 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments