గిఫ్ట్..నిఫ్టీ @21000 ఇస్తుందా



వరసగా ఆరో సెషన్ కూడా దంచికొట్టిన తర్వాత నిఫ్టీ ఈరోజు 21వేల పాయింట్ల మార్క్ తాకనుంది

గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్‌లో ఆల్రెడీ ఆ మార్క్ అందుకుంది. నిన్న నిఫ్టీ 20864పాయింట్ల దగ్గర ఆల్ టైమ్ హై పాయింట్లను తాకగా

సెన్సెక్స్ కూడా 69350పాయింట్లపైకి చేరింది


నిఫ్టీ ఫ్యూచర్స్ 21019 పాయింట్ల వరకూ వెళ్లగా..స్పాట్ మార్కెట్‌లో ఆ మార్క్ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది

Comments