ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ మరోసారి వడ్డీరేట్లను అలానేఉంచేసింది
దీంతో వరసగా ఐదోసారి వడ్డీరేట్లను పెంచకుండా..లేదంటే తగ్గించకుండా
ఉన్నట్లైంది.జిడిపిని 7శాతం వృద్ధిరేటుగా అంచనా వేస్తూ..ద్రవ్యోల్బణం మాత్రం
5.4శాతంగా అంచనా వేసింది
ఇది మార్కెట్లకు గుడ్ న్యూస్‌గా భావించి నిఫ్టీ తొలిసారిగా 21వేలమార్క్‌ని అధిగమించింది
Comments
Post a Comment