స్పైస్ జెట్ షేర్లలో స్పీడ్..రయ్ రయ్ మంటూ దూసుకుపోయిన రేటు



ఈ రోజు రిజల్ట్స్ పెట్టుకున్న స్పైస్‌జెట్ షేర్లు రయ్‌మంటూ దూసుకుపోయాయ్

ఏకంగా 7శాతానికిపైగా లాభపడి రూ.59.70 రేటుని తాకాయ్. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా

లిస్ట్ చేసేందుకు మేనేజ్‌మెంట్ డిసైడ్ చేయడం కూడా ఈ ఫ్లైయింగ్‌కి కారణంగా చెప్పొచ్చు


స్పైస్ జెట్ షేర్లు అలా ఇవాళ 52వారాల గరిష్టాన్ని కూడా క్రాస్ చేసి దూసుకుపోయాయ్


బోర్డ్ మీటింగ్‌లో కంపెనీ ఫ్రెష్‌గా కేపిటల్ రైజ్ ప్లాన్లను కూడా ప్రకటించనుంది. 


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి స్పైస్ జెట్ షేర్లు రూ.58.40 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments