క్లయింట్ బేస్ దంచికొట్టడంతోదుమ్మురేపిన ఏంజల్ వన్

 ఏంజల్ వన్ కంపెనీ ఈ రోజు ట్రేడ్‌లో అల్లాడిస్తోంది. ఇంట్రాడేలో పదిశాతం

వరకూ పెరిగి రూ.3245.05రేటును తాకాయ్. ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై

ఈ ర్యాలీకికారణం, నవంబర్ నెల  తాలుకు నంబర్లే..క్లయింట్ బేస్ నవంబర్‌ల 1.85 కోట్లకి చేరిందనిసంస్థ ప్రకటించింది. అలానే నవంబర్ ఆర్డర్ల నంబర్ కూడా 10.72 కోట్లుగా ఉంది. ఇది సెప్టెంబర్ నెల కంటే1.2శాతం ఎక్కువ. క్లయింట్ బేస్ పరంగా సెప్టెంబర్ కంటే 4శాతం ఎక్కువ



ఏంజల్ వన్ డైలీ టర్నోవర్ కూడా రూ.34.26 లక్షలకు చేరుకోవడం గమనార్హం


స్టోరీ పబ్లిష్అయ్యే టైమ్‌కి ఏంజల్ వన్ షేర్లు రూ.3163.65 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments