స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎస్బీఐ కేపిటల్ నుంచి ఎస్బీఐ పెన్షన్ ఫండ్స్‌లోని 20శాతం వాటా తీసుకోనున్న బ్యాంక్
ఈ వాటా కొనుగోలు విలువ రూ.229.50కోట్లు
కొనుగోలు పూర్తైతే పెన్షన్ ఫండ్ లో సంస్థకి 80శాతం వాటా
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్
డిప్యూటీ ఎండి పదవి నుంచి తప్పుకోనున్న వి విశ్వానంద్
మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ బోర్డ్ డైరక్టర్‌గా డిసెంబర్ నెలాఖరుకి ముగియనున్న పదవికాలం
బ్యాంక్ ఆప్ ఇండియా
షేరుకు రూ.105.42 రేటుతో క్విప్ ఫిక్స్
దాదాపు 4వేల కోట్ల వరకూ క్విప్ ద్వారా సమీకరించే అవకాశంం
జిఆర్ఎం ఓవర్సీస్
అతుల్ గార్గ్‌ని కంపెనీ సబ్సిడరీ జిఆర్ఎం ఫుడ్‌క్రాఫ్ట్‌కి ఎండిగా నియమించిన సంస్థ
ఐదేళ్ల పాటు కొనసాగేలా నియామకం
యాక్సిస్‌కేడ్స్ టెక్నాలజీస్
ఎప్కోజెన్‌లో 100శాతం వాటా కొనుగోలు
డీల్ వేల్యూ రూ.26.25కోట్లు
ఎనర్జీ రంగంలో ఇంజనీరింగ్,డిజైన్,సొల్యూషన్స్ వ్యాపారంలో ఉన్న ఎప్కోజెన్
జేబి కెమికల్స్ అండ్ ఫార్మా
సిఎఫ్ఓ పదవికి లక్షయ్ కటారియా రాజీనామా
బోర్డ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటన
HDFC బ్యాంక్
శశిధర్ జగదీషన్‌ని తిరిగి సిఈఓ & ఎండిగా నియమించేందుకు షేర్ హోల్డర్ల అనుమతి కోరిన బ్యాంక్
కంపెనీ ఈడీగా శ్రీనివాస రంగన్‌ని నియమించనున్న బ్యాంక్
పవర్ గ్రిడ్ కార్పొరేషన్
గుజరాత్‌లో అంతరాష్ట్ర విద్యుత్ పంపిణీ ప్రాజెక్ట్‌కి లెటర్ ఆఫ్ ఇంటెంట్
Comments
Post a Comment