NBFCగా లిస్టైన ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్
షేర్లు సోమవారం ఉత్సాహంగా ట్రేడవుతున్నాయ్.
ఇంట్రాడేలో ఈస్టాక్ ఇప్పటికే రూ.140స్థాయికి చేరాయ్. ఈస్టాక్ అలాట్‌మెంట్ రేటు రూ.140 కాగా
అప్పట్నుంచి ఓ ఐదు రూపాయల గ్యాప్‌తో ట్రేడవుతోంది
స్టోరీ పబ్లిష్ అయ్యేసమయానికి ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు రూ.139 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment