భారీగా నిధుల సమీకరణకు బ్యాంక్ ఆప్ ఇండియా ప్రయత్నం మొదలుపెట్టడంతో
ఈ కంపెనీ స్టాక్స్‌లో ఉత్సాహం నెలకొన్నది. స్టాక్ రేటు నిన్నటి కంటే దాదాపు 3శాతం పెరిగింది
ఇంట్రాడేలో రూ.111.80కి చేరింది.
క్వాలిపైడ్ ఇన్సిట్యూషనల్ పార్టిసిపేషన్ ద్వారా రూ.3500-4000కోట్లను సేకరించబోతున్నట్లు
బ్యాంక్ నిన్న ప్రకటించింది. ఈ మేరకు స్టాక్ ట్రేడింగ్‌లో కూడా స్పీడ్ చోటు చేసుకుంది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు రూ. 110.60 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ 52 వీక్స్ హై రేటు రూ.113.80
Comments
Post a Comment