గురువారం మార్కెట్లకు కొంత రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని ఎక్కువమంది అనలిస్టులుఅంచనా వేస్తున్నారు
ఐతే నిఫ్టీ తొమ్మిది రోజులఅప్రతిహత జైత్రయాత్ర ఇవాళా కొనసాగవచ్చనేది రచయితఅభిప్రాయం ఓపెనింగ్‌లోనే ఆ
21వేల ముచ్చటా తీర్చేసి..తర్వాత ట్రెండ్ డిసైడ్ కావచ్చు
మార్కెట్లు పెరిగే కొద్దీ షార్ట్స్ ఎక్కువ పడ్డాయనేది 21వేల పాయింట్ల దగ్గర ఉన్న పుట్స్ నంబర్ చూస్తే అర్థమవుతోంది
ఎందుకంటే 20200 నుంచి ఎకాఎకిన 21000 వరకూ వస్తే..బ్రేక్ పడటం సహజం..ఐతే అది మళ్లీ ట్రాప్అవుతుందా
లేదా అనేది కూడా చూసుకోకుండా..చూస్తూ ఉండిపోతే మాత్రం సిరీస్ క్లోజయ్యేసరికి షార్ట్ కొట్టినవాళ్లకి సున్నా మిగలొచ్చు
20800-20730 పాయింట్లు సపోర్ట్ జోన్‌గా చెప్తున్నారు
గిఫ్ట్ నిఫ్టీ డౌన్ ట్రెండ్ సూచిస్తుండగా..మార్కెట్లు కాసేపట్లో ప్రారంభం కానున్నాయ్
Comments
Post a Comment