జొమేటో
135 మిలియన్ డాలర్ల మేర షేర్లను విక్రయించనున్న సాఫ్ట్ బ్యాంక్
డీల్ వేల్యూరూ.1125.50కోట్లు
యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ రూ.120.50గా అంచనా
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్
విసాయ్ విరార్ సిటీ మున్సిపల్ కార్పోరేషన్-ముంబై నుంచి ఆర్డర్
40 బస్సులు సప్లై, మెయిన్‌టెనెన్స్ కోసం ఆర్డర్
రూ.62.80కోట్లుగా ఆర్డర్ విలువ అంచనా
ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్
మాట్రిక్స్ పార్టనర్స్ తన వాటాలో 5.87శాతం విక్రయించవచ్చని ప్రచారం
బ్లాక్ డీల్ సేల్ ప్రైస్ రూ.730చొప్పున ఉండొచ్చని సిఎన్‌బిసి టివి18 కథనం
ఇర్కాన్ ఇంటర్నేషనల్
మరింత వాటావిక్రయించనున్న సెంట్రల్ గవర్నమెంట్
గ్రీన్ షూ ఆప్షన్ సేల్‌కి నాలుగున్నర రెట్ల స్పందన
రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ రోజు అందుబాటులో ఆఫర్ ఫర్ సేల్
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్‌తో అవగాహన ఒప్పందం
కంటైనర్ కార్పోరేషన్ ప్రాంగణాల్లో పివి సోలార్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌ని నెలకొల్పేందుకే ఈ ఒప్పందం
గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మా
టెక్నాలజీతో అనుసంధానించి ఉత్పత్తి మెరుగుపడేలా ఓ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు
ఆపరేటింగ్ సామర్ధ్యం మెరుగుపడేలా ఫోకస్
విఆర్ఎస్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన కంపెనీ
వీఆర్ఎస్ కోసం రూ.156.57కోట్లు ఖర్చు పెట్టి కంపెనీ
Comments
Post a Comment