హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ షేర్లు ఇవాళ
కేక పుట్టించాయ్. ఇంట్రాడేలో రూ.32.30కి చేరాయ్
సంస్థకి చెందిన పాన్వెల్ ల్యాండ్‌ని రూ.95కోట్లకి అమ్మేయడమే తాజా బజ్‌కి కారణం
రాయ్‌గడ్ జిల్లాలోని ఈ ల్యాండ్ పార్సెల్‌ని విక్రయించినట్లు కంపెనీ ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చింది
ఈ మధ్యకాలంలోనే కంపెనీ సబ్సిడరీ తన వాటాని క్యూబ్ హైవేస్ ఇన్‌ఫ్రా నుంచి మరో రూ.110 కోట్లు స్వీకరించింది
బహరాంపూర్ ఫరక్కా హైవేస్ ప్రాజెక్ట్‌లో క్యూబ్ హైవేస్ వాటా విక్రయం ద్వారా ఇవి ఒనగూరాయ్
క్యు2లో HCC రూ.6.33 కోట్ల లాభం ప్రకటించింది. ఇది గతేడాదితో పోల్చితే ఏకంగా 98 శాతం క్షీణత. రెవెన్యూ
కూడా 2273 కోట్ల నుంచి రూ.1870 కోట్లకి పడిపోయింది
స్టాక్ స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ.31.90దగ్గర ట్రేడవగా, స్టాక్ 52వీక్స్ హై రూ.32.65
Comments
Post a Comment