ఆఫర్ ఫర్ సేల్ ప్రారంభం కావడంతో ఇర్కాన్ షేర్లు 8శాతం పతనం అయ్యాయ్.
ఫ్లోర్ ప్రైస్ రూ.154 చొప్పున దాదాపు 8శాతం షేర్లను ప్రభుత్వం విక్రయిస్తోంది
ఇందులో గ్రీన్‌షూ ఆఫ్షన్ కూడా ఒకటి. ఇలా మొత్తంగా ప్రభుత్వానికి రూ.1100కోట్లు
ధనం సమకూరనుంది
2023లో రైల్వే షేర్లు ఇరగదీస్తోన్న సంగతి తెలిసిందే కదా..ఆ క్రమంలో ఈ స్టాక్ కూడా 166శాతం
ర్యాలీ చేయగా..ప్రస్తుతం రూ.159.85 దగ్గర ట్రేడ్ అయింది
Comments
Post a Comment