ఇర్కాన్ ఇంటర్నేషనల్
సంస్థలో 8శాతం వాటా విక్రయించనున్న ప్రభుత్వం
ఆఫర్ ఫర్ సేల్ పద్దతిలో షేరుకు రూ.154 చొప్పున ఫ్లోర్ ప్రైస్
డా.రెడ్డీస్ ల్యాబ్స్
డా.రెడ్డీస్ ల్యాబరేటరీస్ SA, కోయా థెరాప్యుటిక్స్ ఇంక్ డెవలప్‌మెంట్,లైసెన్సింగ్ అగ్రిమెం్
కోయా 302 కమర్షియల్ ప్రొడక్షన్ కోసమే ఈ అగ్రిమెంట్
అమైట్రోఫిక్ లేటర్ స్క్లీరోసిస్ వ్యాధిలో ఇదో కాంబినెంట్ ట్రీట్‌మెంట్ డ్రగ్
భారత్ ఎలక్ట్రానిక్స్
ఆర్మీ నుంచి రూ.580కోట్ల ఆర్డర్
రాడార్ల మెయిన్‌టెనెన్స్ కోసమే ఈ ఆర్డర్
ఇంకా రూ.3335 కోట్ల ఇతర ఆర్డర్లు గతంలో దక్కించుకున్న సంస్థ
కంపెనీ ఖాతాలో ఈ ఏడాది వచ్చిన ఆర్డర్ల విలువ రూ.18298 కోట్లకి చేరిక
పేటిఎం
భారీ ఋణాల కేటగరీలోకి మూవ్ అవుతోన్న సంస్థ
లో రిస్క్-హై క్రెడిట్ రేటెడ్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటన
NBFC,బ్యాంక్‌లతో జట్టు కట్టడం ద్వారా ఈ లోన్ల మంజూరు
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్
క్లోవర్‌డెల్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా 1.3శాతం వాటా విక్రయించనున్న వార్గ్ బర్గ్ పింకస్
ఈ బ్లాక్ డీల్ వేల్యూ 100 మిలియన్ డాలర్లుగా అంచనా
ఫ్లోర్ ప్రైస్ రూ.85.70
టివి18 బ్రాడ్‌కాస్ట్
నెట్వర్క్18 మీడియా& TV18 బ్రాడ్‌కాస్ట్ స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్
నెట్వర్క్ 18తో విలీనం కానున్న E18
Comments
Post a Comment