Posts

శైవతత్వం-5 నిమిషాల్లో ! ఆవిష్కరించిన శివప్రసాద్ aka NS ప్రసు..! ఏ తమిళియనో కాదు..తెలుగోడే బాసూ..! సత్రశాల అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన శైవభక్తిగీతం

బీమ్లా నాయక్ ఫుల్ సినిమా... దాదాపు ఆరేడు లింకులతో ఆన్‌లైన్‌లో ఫ్రీగా పెట్టేసిన వెబ్ సైట్ ...పైరసీ లింకులతో సినిమా ఇఁడస్ట్రీకి తీరని బెడద

మామా అల్లుళ్లు, మాయదారి మల్యా నుంచి 18వేల కోట్లు రాబట్టారా..! సుప్రీంకోర్టులో కేంద్రం వాదనతో షాక్ కొట్టే నిజాలు

నటుడు రచయిత పోసాని కృష్ణమురళిగారికి ఏమైంది..ఎందుకలా సీ యూ సూన్ అన్నారు..

ఫాఫం..పచ్చపత్రికకి హెడ్ లైన్ ఇవ్వని పవన్ కల్యాణ్: తడబడుతూ సాగిన ప్రసంగంలోనే బొక్కలు వెతుక్కుని రేపు ఏపీ ప్రభుత్వంపై పడి ఏడవాలి..వా...!

డైరక్టర్ ని పట్టించుకోరు..సాటి హీరోని పెద్దగా లెక్క చేయరు..కొసరే ముద్దైతే ఆయనతోనే డైరక్ట్ గా టైటిల్స్ లో కార్డ్ వేయించుకోవచ్చుగా పవన్ కల్యాణ్

నీచ రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ ఆ పార్టీ అంటే ఎలా కాదనగలం..గౌతంరెడ్డి మృతిపై సిబిఐ విచారణ కావాలట

సెహబాస్ చంద్రబాబుగారూ..! రాజకీయాలంటే ఇలానే ఉండాలి

టిక్కెట్ల రేట్ల కోసం అట్నుంచి నరుక్కొస్తున్నారా...! కేటీఆర్ ని పిలవడం వెనుక ఆలోచన అదేనా ! అబ్బేం లాభం లేదప్పా..నువ్ సాయంత్రం ప్రగల్భాలకు సిద్ధం గా

లోకమెరిగిన వెలయాలు..సంసారులను వెక్కిరిస్తోందట..కేసీఆర్, జగన్‌పై కడుపుమంట వెళ్లగక్కిన చెత్తపలుకు

టిడిపి నేతలు సరే..ఈ డిస్కో కింగ్ ప్రవర్తన మరీ నీచం..వైఎస్ జగన్ అయింది.ఇప్పుడాయన భార్యపై పడి ఏడవడం ఏంటి..ఎహ కొడాలి నానినే వీళ్లకి కరెక్ట్

ఆ యోగి చెప్పాడని ఈ నారి ఎన్‌ఎస్ఈనే నడిపేసిందట..! సీషెల్స్‌లో జల్సా చేసే యోగి సిద్ధ పురుష్ అవుతాడా..! 'చిత్రా'తిచిత్రం

నల్లగా మాడిపోయిన సోమవారం, బ్లాక్ అయిన స్టాక్స్..! మార్కెట్లలో మహా పతనం, ఈ కారణాలతోనే ఇంత నష్టం

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వడంపై పవన్ కల్యాణ్ స్టాండేంటి..బిజెపితోనే ఆయన ప్రయాణం సాగుతుందా..?

భారీ మోసం గురో..! ABG షిప్‌యార్డ్‌లో రూ.22వేలకోట్ల గోల్‌మాల్ గోవిందాలు

బండబూతులు తిట్టిన పోసాని ఎదురుగా చిరంజీవి- ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఏం జరగనుంది..ప్రభాస్ రియాక్షన్ ఏంటి

లతా మంగేష్కర్ చనిపోయారు..సంగీత ప్రపంచమే మూగబోయిందా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్ట్రైక్ లేదు..బకరాలైంది..ఎవరు..ఇదిగో ఈ ఛానళ్లు..పేపర్లే..! రాజ్యాంగ స్ఫూర్తికి మాత్రం అదే ప్రాథాన్యత..బహుశా మంచి ప్యాకేజ్ అనుకుంటా

మోదీ అభినవ రామానుజులట..ఆహా..ఏం చెప్పారు స్వామీ..కళ్లు చెమర్చితివి..అంతట నా ఒడలు పులకరించెను మీదుమిక్కిలి జన్మ ధన్యమయ్యెను

ఏంటో ఈ మాయదారి జొరం ఇప్పుడే రావాలా..! మోదీగారిని కలవలేకపోయా

అమ్మయ్య డా.కార్తీక్ ఆపరేషన్ చేశాడు..కానీ కథ ఇంకా సాగదేంటి కార్తీకదీపాలూ..!