Posts

స్వేఛ్చ లభించి నేటికి ఏడాది..అద్భుతమైన నిర్ణయం తీసుకున్న రోజిది..( పర్సనల్ )

ఓమిక్రాన్...లామాక్రాన్..ఎలాంటి వేరియంట్లైనా..సరే వ్యాక్సిన్లకి లొంగాలి..మరి మన టీకాల పరిస్థితేంటి..మీరేసుకున్నది ఫుల్ సేఫ్టీ ఇస్తుందా..? ఓ చేదు నిజం

ప్రమాదం నీడలో భారత్..బెంగళూరులో ఇద్దరు సౌతాఫ్రికన్లకు కరోనా..నరాలు తెగే ఉత్కంఠ..పాపం సౌతాఫ్రికా

నవ్వుతూనే రోజాకి ఝలక్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని..అసెంబ్లీ సెషన్స్ చివరి రోజు చాలామంది మిస్సైన సీన్

సౌతాఫ్రికా వైరస్ వేరియంట్ అంటే ఏంటి..అదెంత వరకూ ప్రమాదకరం? మాస్క్ తీయకండి సామీ...మళ్లీ ముక్కు మూసుకోవాల్సిందే

ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే ముందుగా ఆ పత్రికాధిపతికే పాపం నొప్పెక్కువైంది..ఆన్ లైన్ టిక్కెటింగ్‌పై జనం హ్యపీ

టైమ్ చూసి దెబ్బ కొడుతోన్న ముద్రగడ..బాబూ ఇది నిజంగానే ఆయన రాసిందేనా..అలా మీ పుత్రరత్నం మాట్లాడింది నిజమేనా

రాజధాని ఒకటే..కానీ ఇంతకీ అది ఏది ( ఇంకా ఉంది)

అయ్యయ్యో ఆయన పేరే భగవాన్...నవరసనటనా సార్వభౌమా..మీరప్పుడే వెళ్లిపోవద్దు..నటించకపోయినా మీరే బతికి ఉన్న పెద్ద దిక్కు

ఐ యామ్ ఫుల్ హ్యపీ..చంద్రబాబు ఎపిసోడ్‌పై రోజా ఫస్ట్ రియాక్షన్..వామ్మో ఇంత కసి ఉందా ఈమెకి

చంద్రబాబు కంట కన్నీరు..ఏకథాటిగా విలపించిన వైనం..ఇంతకు ముందెన్నడూ చూసి ఎరగం

మూలిగే నక్కపై తాటికాయ పడింది..అసలే డిస్కౌంట్ లిస్టింగ్..ఈ పేటిఎం షేర్లు ఇంకా సగం అవుతాయట..రూ.1200కి చేరతాయంటగా

నీ కోడి కూయకబోతే..తెల్లారదా..పాపం ఆ రెండు ఛానళ్ల తిప్పలు..కుప్పం కూలడాన్ని కవర్ చేసేందుకు నానా అగచాట్లు

ఏపి బిజెపి లీడర్లకి ఘోర అవమానం..పూజకి పనికిరాని పువ్వులట

ఫలించిన చంద్రబాబు చాణక్యం..కుప్పం సహా రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా,బీభత్సంగా పెరిగిన టిడిపి ఓట్ బ్యాంక్..2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్

హర్రే..అమిత్ షాకు ఇచ్చారే...సిఎం రమేష్ సుజనా చౌదరి కీలకపాత్ర పోషించాల్ట...మరి వీర్రాజు..విష్ణు ఏం పీకాలి..వైఎస్సార్సీపీతో రిలేషన్ మెయిన్ టైన్ చేయాలా

కుప్పంలో ఓటమి ఖాయమేనా..?

బిట్ కాయిన్లకు ఈనాడు అనుకూలమా..ఈ యాడ్లేంది గురువా

ఇక వైఎస్ అవినాష్ కి ఉచ్చు బిగిసినట్లేనా..వివేకా యవ్వారాలు కూతురికి తెలీవా

బాలయ్య సినిమాల్లో ఇదే రాడ్ రంబోలా..తేల్చి పారేసిన నాని..అన్ స్టాపబుల్స్ 2 unstopable 2 with Nani

ఓ తెగ గెలికాడు..చివరకు అనుభవించాడు..తెలంగాణ మంత్రికి ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌తో కాంగ్రెస్‌కి భలే ఛాన్స్

ఓసీ..కంగనాసురీ..నీకు ప్రస్తుతానికి మా తరపున ఈ తామరపద్మం తప్ప ఏమీ ఇవ్వలేం..ఆల్రెడీ కేంద్రమొకటి ఇచ్చిందంటారా అది 2014కి ముందు ఏర్పాటు చేసినవి కదా

ఎన్ ఎఫ్ టి లు అనగా ఏంటి..NFT అంటే నాన్ ఫంగిబుల్ టోకెన్స్..ఈ సంగతి బానే ఉంది కానీ..అసలీ వ్యాపారం ఏంటి..సూపర్ స్టార్లు కూడా ఎందుకు ఎంటర్ అవుతున్నారు

కేసీఆర్‌లా జగన్ మారాలా..! గన్ను ఎక్కుపెట్టాల్నా..! తుపాకీరాముడితో మనోడికి పోలికేందిరా బయ్..తీయ్

సామీ..తెలంగాణను చూసి ఏపీ నేర్చుకోవాలట: ఓ మంత్రి పదవి పడేస్తే కేసీఆర్ సైలెంటయ్యేవాడంటూ వీకెండ్ కామెంట్ ఈసారి బురద అటు మళ్లిందన్నమాట

చూశారా..ఆ పత్రిక అచ్చంగా నిన్నటి మనం చెప్పినట్లుగానే, బద్వేల్ ఎన్నిక ఫలితానికి స్వయంభాష్యాలు చెప్పుకుని తరించింది..వారెవ్వా

హే హరీష్ మింగలేక మంగళవారమంటున్నావా..! మీ మామ కొడుకు ట్వీట్ ఏదోతేడాగా ఉందే.. దళితబంధు సంగతేంది ఇప్పుడు పెట్టండి ఏపీలో పార్టీ!

హే..జగన్ కాస్కో నీ పనైపోయింది..బద్వేల్‌లో మా సత్తా బైటపడిందంటున్న బిజెపి...! వైఎస్సార్సీపీకి పడిన ఓట్లన్నీ దొంగలవేనా..? మరి, కాంగ్రెస్ మాటేంటి